మెగాస్టార్ వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు గ్యారెంటీ. ఈసారి సంక్రాంతికి సినిమా లాక్ అయ్యింది. ఆర్నెలలు ముందుగానే సంక్రాతికి డేట్ ఫిక్స్ చేశారు చిరంజీవి. బాబీ డైరెక్షన్ తయావుతున్న సినిమాను , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా “కలుద్దాం సంక్రాంతికి” అనే క్యాప్షన్ తో, జనవరి 2023 అనే ట్యాగ్ లైన్ తో నిర్మాతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో శృతిహసన్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ […]
సైరా తర్వాత అనుకోకుండా చాలా గ్యాప్ వచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగులతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆచార్య ఫిబ్రవరి 4 లాక్ చేసుకుంది కాబట్టి ఇక రిలీజ్ డేట్ గురించి కొనసాగిన సస్పెన్స్ ముగిసిపోయింది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. చేతికి సర్జరీ కావడంతో రెండు వారాలు బ్రేక్ తీసుకున్న చిరు ఆ తర్వాత డాక్టర్ల సలహాలను బట్టి షూట్ లో వెంటనే పాల్గొనాలో […]
అదేంటి కెజిఎఫ్ కి చిరంజీవి రాక్షసుడు సినిమాకు లింక్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. వివరాల్లోకి వెళ్తే మీకే తెలిసిపోతుంది. ఊహించని స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కెజిఎఫ్ కు మెగా మూవీకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1986లో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన రాక్షసుడు నవలను అదే పేరుతో నిర్మాత కేఎస్ రామారావు గారు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇది చిరంజీవికి మొదటి సినిమా […]
https://youtu.be/