అదృష్టం మనవైపు ఉంటే.. అవకాశాలు నడిచొస్తాయంటారు. కాసింత ప్రయత్నం.. మరి కాసింత సహనం అవసరం అంతే. ఆ ఓర్పు, కృషి ఆమెను అనూహ్యంగా అందలం ఎక్కించాయి. రాష్ట్రంలోని రెండో పెద్ద నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై కూర్చోబెట్టాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడలోని మెట్టినింటికి వచ్చి ఇపుడు రాజకీయ మెట్లు ఎక్కుతున్న ఆ అదృష్టవంతురాలు రాయన భాగ్యలక్ష్మి. ఇదీ నేపథ్యం.. అనూహ్యంగా మేయర్ పదవినందుకున్న భాగ్యలక్ష్మి తల్లిదండ్రుల స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని పోడలి. తండ్రి […]