వైఎస్సార్సీపీ తరుపున లోక్ సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న 22 మంది ఎంపీల్లో ఎక్కువ మంది యువ నేతలే. అందులోనూ తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. దాంతో కొంత ఉత్సాహంగా కనిపించాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. పార్లమెంట్ వ్యవహారాల్లో అనుభవం కోసం తొలినాళ్లలో ఎదురుచూసినా, ఏడాది గడుస్తున్న సమయంలో గేర్ మార్చాల్సి ఉంది. కానీ ఇప్పటికీ చాలామంది ఎంపీలు సైలెంట్ గా ఉంటున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. నియోజకవర్గ సమస్యలే గాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం […]