మంచి ఎక్కడిదైనా తీసుకుని పాటించాలంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేలా ఏపీలో విజయవంతమైన మన బడి, నాడు–నేడు, ఇంగ్లీష్ మీడియం విద్యను తెలంగాణలోనూ అమలు చేసేందుకు నిర్ణయించిన కేసీఆర్ సర్కార్.. ఆ దిశగా తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ భారీగా నిధులు కేటాయించింది. ఏపీ తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ మన బడి – మన ఊరు, మన బస్తి – […]
కరోనా వైరస్ వల్ల ఆగిపోయిన చదువుల బండి మళ్లీ పట్టాలెక్కబోతోంది. మెల్లగా పాఠశాలలను పునఃప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సంబంధించి మర్గదర్శకాలను సిద్ధం చేసుకుంది. వాటి ఆధారంగా పాఠశాలలను నిర్వహించాలని నిర్ణయించింది. పలుమార్లు వాయిదాల తర్వాత నవంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా.. ఓ మోస్తరుగా కొత్త […]
కోవిడ్ 19 కారణంగా దేశ వ్యాప్తంగా విద్యా సంవత్సరానికి అంతరాయం ఏర్పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం అన్లాక్ సడలింపులు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు బడుగులు తెరుచుకోవచ్చని తేల్చిచెప్పేసింది. దీంతో పలు రాష్ట్రాల్లో 9,10 తరగతులు ఆ పైన విద్యార్ధులను స్కూల్స్కు రప్పిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో విద్యాకానుక పేరిట విద్యార్ధులకు పుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, షూస్ తదితర వస్తువులను ముందుగానే అందజేసారు. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా పూర్తిస్థాయిలో పాఠశాలలు […]
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. కమ్మగా పాడనా కంటి పాప జోల. కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల. ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ నటించిన ఓ సినిమాలో బాగా ప్రాచుర్యం పొందిన పాట. కానీ తాజాగా గురువారం ఏపీ అంతటా మావయ్య అన్న పిలుపు మార్మోగింది. లక్షలాది మంది విద్యార్థులు మావయ్య అంటూ సంభోధించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. జగనన్న విద్యా కానుక అందుకున్న […]