కెరీర్ ప్రారంభంలో కొన్ని సక్సెస్ లు ఉన్నప్పటికీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని హీరో సుమంత్ మళ్ళీ రావాతో పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చారు. అయితే ఇదం జగత్, సుబ్రమణ్యపురం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పలకరించడంతో జాగ్రత్త పడ్డ సుమంత్ తాజాగా కపటధారి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాలూకు అప్ డేట్స్ రెగ్యులర్ […]
శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి అవార్డుల పంట పండింది. విలంభి నామ సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ అందించిన ఉగాది పురస్కారాలలో 'మళ్లీ రావా' చిత్రం […]