నిన్న విడుదలైన సర్కారు వారి పాట ట్రైలర్ ఇరవై నాలుగు గంటలు గడవకముందే హయ్యెస్ట్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో కొత్త రికార్డులకు ఈ వీడియోతోనే శ్రీకారం చుట్టేసింది. మహేష్ బాబు ఫాన్సే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ వర్గాలకు ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. ఆచార్య మరీ దారుణంగా ఊసులో లేకుండా పోవడంతో ఇప్పుడు ట్రేడ్ […]