పరిశ్రమలో ఏ టెక్నిషియన్ కైనా బ్రేక్ రావాలంటే ఒక పెద్ద స్టార్ సినిమా పడాలి. అప్పుడే కెరీర్ ఊపందుకుంటుంది. లేదా చిన్న హీరో మూవీ చేసినా గొప్ప ఎవర్ గ్రీన్ ఆల్బమ్ అనే రేంజ్ లో పని చేయాలి. అప్పుడే బ్రేక్ దక్కుతుంది. మణిశర్మ 90 దశకం ప్రారంభంలోనే రామ్ గోపాల్ వర్మ రాత్రికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా, వెంకటేష్ ప్రేమించుకుందాం రాకు బిజిఎం కంపోజ్ చేసినా పేరు వచ్చింది మాత్రం చిరంజీవి బావగారు బాగున్నారాతోనే. […]
గత ఏడాది అసలే సినిమా లేకుండా అభిమానులను నిరాశపరిచిన నితిన్ వచ్చే వారం 21న భీష్మగా రానున్నాడు. ఇప్పటికే టీజర్ అంచనాలు రేకెత్తించగా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న ఆడియో సింగిల్స్ బాగానే బజ్ తెచ్చుకుంటున్నాయి. ఛలో ఫేమ్ మహతి స్వరసాగర్ మరో సారి క్యాచీ ట్యూన్స్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. మణిశర్మ వారసుడైనప్పటికీ స్లోగా వెళ్తున్న మహతికి ఇది పెద్ద హిట్ కావడం చాలా అవసరం. దర్శకుడు వెంకీ కుడుముల దీన్ని కూడా అవుట్ అండ్ అవుట్ […]