గత ఏడాది విడుదలైన తమిళంలో మంచి విజయం సాధించిన మానాడు రీమేక్ తాలూకు పనులు మొదలైనట్టుగా ఫిలిం నగర్ టాక్. హక్కులు సొంతం చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వీలైనంత త్వరగా స్క్రిప్ట్ ని పూర్తి చేయించి ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన వెంకట్ ప్రభుతోనే డైరెక్షన్ చేయించేలా అంతా సెట్ చేసుకుందని సమాచారం. నాగ చైతన్య రానా ఇద్దరిలో ఒకరితో ఇది సెట్ చేయాలనుకుని ఫైనల్ గా చైతుకే ఓటు వేశారని అంటున్నారు. ఆ మేరకు […]
శింబు హీరోగా గత నెల తమిళంలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన మానాడు ఇవాళ్టి నుంచి సోనీ లివ్ యాప్ లో అందుబాటులోకి వచ్చింది. నిజానికి దీని తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఆ టైంలోనే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఏవో పరిణామాల వల్ల అది జరగలేదు. కట్ చేస్తే రోజులు గడిచిపోయాయి. ఇప్పుడీ సినిమాని రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. మెగా కాంపౌండ్ లో […]
తెలుగులో పెద్దగా అంచనాలు లేకపోయినా శింబు కొత్త సినిమా మానాడు(తెలుగు టైటిల్ ది లూప్) ఆఖరి నిమిషం దాకా వాయిదాల టెన్షన్ లో పడి ఎట్టకేలకు తమిళనాడులో ఉదయం షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం షోలన్నీ రద్దు చేసి పోస్ట్ పోన్ చేశారు. రేపైనా ఉంటుందా లేక ఆలస్యంగా వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆర్థికపరమైన చిక్కుల వల్ల మానాడుకి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. నిన్న మీడియాతో మాట్లాడుతున్న శింబు […]