టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసలు ఎలక్షన్లు జరిగే లోపే క్రైమ్ థ్రిల్లర్ ని మించిన ట్విస్టులు ఎన్నో రాబోతున్నట్టు అర్థమవుతోంది. నిన్న బండ్ల గణేష్ ఊహించని విధంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకోవడం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. జీవిత రాజశేఖర్ ని తమ జట్టులోకి తీసుకున్నందుకు నిరసనగా తాను బయటికి వచ్చేశానని ఏకంగా ఒక ఒక న్యూస్ ఛానల్ కి వెళ్లి మరీ ఇంటర్వ్యూ ఇవ్వడం కలకలం రేపుతోంది. తాను […]
గత కొన్నేళ్లుగా అంతర్గతంగా వ్యవహారంగా ఉండాల్సిన టాలీవుడ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నిక సంవత్సరాలు గడిచే కొద్దీ రగడలకు వేదికగా మారడం చూస్తున్నాం. ఈసారి కూడా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమలు నువ్వా నేనా అనే రీతిలో తలపడటం జనం ఆసక్తిగా చూస్తున్నారు. మొన్న ఒక ప్యానెల్ మీటింగ్ పెడితే నిన్న మరో బృందం ప్రెస్ ని పిలిచి వివరణ ఇచ్చింది. ఒకరు ఆరోపణలు చేస్తే మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు. దీనివల్ల కలుగుతున్న […]