యువరాజ్ సింగ్.. ఒకప్పుడు భారత క్రికెట్ లో ఎన్నో విజయాల్లో పాలు పంచుకున్నాడు. టీమ్ఇండియా అందుకున్న రెండు ప్రపంచకప్లలోను అద్భుతమైన ఆతని కనబరిచి విజయానికి తోడ్పడ్డాడు. భారత జట్టులో విలువైన, సీనియర్ ఆటగాళ్లలో యువీ కూడా ఒకరు. కానీ యువీ భారత జట్టుకి కెప్టెన్ అవ్వకపోవడం ఆశ్చర్యకర, అంతు చిక్కని విషయమే. గతంలోనే యువీ తండ్రి అతనికి కెప్టెన్సీ ఎందుకు ఇవ్వలేదో అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా యువరాజ్ ఓ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ […]
IPL 2022 లో నేడు మే 4న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు ఈ మ్యాచ్ ని గెలిచి తీరాలని చూస్తున్నాయి. ఈ సీజన్లో ధోని మొన్నటి పూణే మ్యాచ్‌తో జడేజా నుంచి కెప్టెన్సీ తీసుకోగా మొదటి మ్యాచ్‌లోనే విజయం సాధించాడు. దీంతో ఈ మ్యాచ్ కూడా ధోని సారథ్యంలో చెన్నై గెలుస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. అయితే ఈ మ్యాచ్ ధోనికి చాలా స్పెషల్ కానుంది. […]
మొన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడప్పుడూ సినిమాలు చూసే ప్రేక్షకులు సైతం ఇతని కథను విని కదిలిపోతున్నారు. కాయ్ పో చే, ఎంఎస్ ధోని లాంటి సూపర్ హిట్ క్లాసిక్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ దక్కించుకున్న సుశాంత్ ఇంత చిన్న వయసులో కన్ను మూయడం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి ఎవరూ బయటికి […]
తొలి వన్డేలో కమిన్స్ బౌలింగ్‌లో కంకషన్‌కు గురై వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడి తొలి వన్డేలో ఫీల్డింగ్‌కు దిగలేదు.వాంఖేడే వన్డేలో పంత్ స్థానంలో తాత్కాలిక వికెట్ కీపర్ గా రాహుల్ బాధ్యతలు నిర్వర్తించాడు. నిన్నటి రెండో వన్డే మ్యాచ్‌లో పూర్తి స్థాయి వికెట్‌కీపర్‌గా రాహుల్‌ను తీసుకోగా అద్భుత కీపింగ్ తో ఆకట్టుకున్నాడు.స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగులో ముందుకొచ్చి భారీ షాట్ కు ప్రయత్నించగా క్షణకాలంలో రెగ్యులర్ కీపర్ వలె మెరుపు స్టంపింగ్‌తో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ […]