ప్రపంచంతో పాటు దేశాన్ని,తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా ధాటికి దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కేంద్ర ప్రభుత్వం విధించింది. ప్రజలు కూడా జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలను నిలిపివేసి తెలుగురాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటించారు. కానీ ఇదంతా ఒకరోజుకి మాత్రమే పరిమితం చేసి మరుసటి రోజు ప్రజలంతా యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చి తిరగడం మొదలుపెట్టారు. పూర్తి లాక్ డౌన్ ప్రకటించిన హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో ప్రజలు షేర్ ఆటోలు, […]