విజయ్ దేవరకొండ , అనన్య పాండే నటించిన లిగర్ దేశం మొత్తం ఎదురుచూస్తున్న ‘పాన్ ఇండియా’ చిత్రాలలో ఒకటి. పూరి దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ లో, హాట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఆగస్ట్ 25న లిగర్ విడుదల కానుంది. బాక్సింగ్ లెజెండ్, మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ స్క్రీన్ మీద అడుగుపెడుతున్నాడు. అందరికన్నా ముందు ఈ సినిమాను చూసిన సెన్సార్ వాళ్లు ఏమంటున్నారు? సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి […]