ఎక్కువ సేపు శిక్షణ ఇస్తానని ఆశ చూపిన ఓ శిక్షణా పైలట్, విమానంలోనే రాసలీలలుకు దిగాడు. ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని ఆటో పైలట్ మోడ్ లో పెట్టి రెచ్చిపోయాడు. ముందు ఆమె నిరాకరించినా ఆ తర్వాత అతడికి లొంగిపోయింది. ఈ దృశ్యాలన్నీ రికార్డు చేసింది. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో , కోపంతో ఈ వీడియోను బయటపెట్టేసింది. ఇద్దరి యవ్వారం అందరికీ తెలిసిపోయింది. ఇది జరిగింది రష్యాలో. 21 ఏళ్ల మహిళా ట్రైనీ పైలట్ కు ఓ […]