iDreamPost
android-app
ios-app

శిక్షణ విమానంలో ట్రైనీ పైలట్ తో ఆకాశంలో రాసలీలలు

  • Published May 27, 2022 | 12:01 PM Updated Updated May 27, 2022 | 12:01 PM
  • Published May 27, 2022 | 12:01 PMUpdated May 27, 2022 | 12:01 PM
శిక్షణ విమానంలో ట్రైనీ పైలట్ తో ఆకాశంలో రాసలీలలు

ఎక్కువ సేపు శిక్షణ ఇస్తానని ఆశ చూపిన ఓ శిక్షణా పైలట్, విమానంలోనే రాసలీలలుకు దిగాడు. ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని ఆటో పైలట్ మోడ్ లో పెట్టి రెచ్చిపోయాడు. ముందు ఆమె నిరాకరించినా ఆ త‌ర్వాత‌ అతడికి లొంగిపోయింది. ఈ దృశ్యాలన్నీ రికార్డు చేసింది. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో , కోపంతో ఈ వీడియోను బయటపెట్టేసింది. ఇద్ద‌రి య‌వ్వారం అంద‌రికీ తెలిసిపోయింది. ఇది జ‌రిగింది రష్యాలో.

21 ఏళ్ల మహిళా ట్రైనీ పైలట్ కు ఓ సీనియ‌ర్ పైలట్ శిక్షణనిస్తున్నాడు. తన కోరికను తీరిస్తే, ఎక్కవ సేపు శిక్షణనిస్తానని నమ్మబలికాడు. తొలుత నో చెప్పింది. చివరకు లొంగిపోయింది. ఆటో పైలట్ మోడ్ లో పెట్టి ఆమెతో శృంగారానికి దిగాడు. మొబైల్ లో రికార్డు కూడా చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత.. వీరిద్దరి మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది. ప్రతికారం తీర్చుకొనేందుకు వీడియోను బయటపెట్టిసింది.

ఈ విషయం ఫ్లయింగ్ స్కూల్ కు తెలిసింది. వెంటనే స్కూల్ పైలట్, ట్రైనీ పైలట్ లను బహిష్కరించింది. ఇక‌పై ఇలాంటి య‌వ్వారాలు జ‌ర‌గ‌కుండా శిక్ష‌ణ విమానంలోనే వీడియో రికార్డ‌ల‌ను ఎర్పాటుచేస్తే బెట‌ర‌ని పైలెట్ ట్ర‌యినింగ్ సంస్థ ఆలోచిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş