1998లో చిరంజీవికి చూడాలని ఉంది రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చాక దర్శకుడు గుణశేఖర్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. ,మంచి సెంటిమెంట్ పాయింట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అగ్ర హీరోల నుంచి పిలుపు వచ్చినా గుణశేఖర్ మనసులో మాత్రం ఎప్పటి నుంచో చేయాలని ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ ఒకటి తెరకెక్కించాలన్న సంకల్పం పెరిగింది. అప్పటికే ఎంఆర్సి మెలోడీ కంబైన్స్ కు కమిట్మెంట్ ఒకటి బాకీ ఉండటంతో మనోహరం కథ రూపంలో దాన్ని […]