భయపడినంతా అయ్యింది. భారీ అంచనాలతో విడుదలైన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ థియేట్రికల్ రిలీజ్ డిజాస్టర్ వైపుగా వెళ్తోంది. సుమారు 30 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ మూవీని డిస్ట్రిబ్యూటర్లకు చాలా రీజనబుల్ రేట్లకే ఇచ్చేశారు. అయినా ఇప్పటిదాకా వచ్చింది కేవలం 13 కోట్లేనని ట్రేడ్ టాక్. అంటే ఇంకా సగానికి పైగా రావాలి. వీక్ డేస్ లో ఇప్పటికే డ్రాప్ ఉంది. ఈ శుక్రవారం అమితాబ్ బచ్చన్ ఇమ్రాన్ హష్మీల ఛెహ్రే విడుదల కాబోతున్న […]
గత ఏడాదికి పైగా సరైన స్టార్ హీరో సినిమా థియేటర్లో రిలీజ్ కాక బాలీవుడ్ అల్లాడిపోతున్న టైంలో నిన్న విడుదలైన సినిమా బెల్ బాటమ్. మహారాష్ట్రతో సహా చాలా రాష్ట్రాల్లో హాళ్లు తెరుచుకోనప్పటికీ రిస్క్ చేసి మరీ దీన్ని పెద్దతెరపై తీసుకొచ్చారు. నిన్న దేశవ్యాప్తంగా దీనికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయని టాక్. అయితే ఉత్తరాది ప్రాంతాల్లో ఇంకా కరోనా భయం నెలకొన్న నేపథ్యంలో కొన్ని చోట్ల వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదని ట్రేడ్ టాక్. అక్షయ్ కుమార్ […]
నిజానికి కరోనా రెండుసార్లు తెచ్చిన విపత్తు అంతా ఇంతా కాదు. దాని తాలూకు పరిణామాలు ఇప్పటికీ అనుభవిస్తున్న పరిశ్రమల్లో సినిమా ఒకటి. లాక్ డౌన్ అయ్యాక కూడా ఆ ప్రభావం నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతూనే ఉంది. దానికి ఉదాహరణ రేపు రిలీజ్ కాబోతున్న బెల్ బాటమ్. బాలీవుడ్ చరిత్రలో మొదటిసారి ప్రధాన వాణిజ్య కేంద్రమైన మహారాష్ట్రలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా రిలీజ్ కావడం లేదు. ముంబై సహా ప్రధాన నగరాల్లో […]
టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు గంపగుత్తగా వస్తున్నాయి కానీ నిజానికి దేశంలో వేరే ఎక్కడా ఏ భాషలోనూ కనీస రిలీజులు లేవన్నది నిజం. చాలా చోట్ల ఎన్నో రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు కూడా తెరుచుకోలేదు. అందుకే ఇప్పుడు అందరి చూపు 19న విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ మీద ఉంది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత భారీ ఎత్తున అత్యధిక స్క్రీన్లలో రాబోతున్న స్టార్ హీరో మూవీ ఇదే కావడంతో అంచనాలు […]