ఇంకో రెండు నెలల్లో ఆగస్ట్ 11న విడుదల కాబోతున్న అమీర్ ఖాన్ కొత్త మూవీ లాల్ సింగ్ చద్దాని చూసి సౌత్ మేకర్స్ భయపడటం లేదు. పైపెచ్చు దానికి పోటీగా తమ సినిమాలను వరసబెట్టి లైన్ లో పెడుతున్నారు. ఇది దక్షిణాది మార్కెట్ లో అమీర్ ఖాన్ ఓపెనింగ్స్ ని ప్రభావితం చేసే అంశం. ముందుగా చెప్పుకోవాల్సిన కాంపిటీషన్ అక్షయ్ కుమార్ రక్షా బంధన్. ఇది ఇవాళే కన్ఫర్మ్ చేశారు. అదే రోజు రాబోతున్న విక్రమ్ కోబ్రా […]
నిన్న పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఇప్పటికే విపరీతమైన అంచనాలు మోస్తున్న ఈ మూవీ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. రంగస్థలం గ్యాప్ తో మూడేళ్లు ఈ ప్రాజెక్టు మీదే వర్క్ చేసిన దర్శకుడు సుకుమార్ పనితనం చూసే నిర్మాతలు వెంటనే రెండో భాగానికి రంగం సిద్ధం చేశారు. […]