నిఖిల్ గౌడ గుర్తున్నాడా.. అదేనండి జాగ్వార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన నిఖిల్ కుమార స్వామి వివాహం సాదాసీదాగా అతికొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగింది. వివరాల్లోకి వెళితే మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారుస్వామి తనయుడు, నటుడు నిఖిల్ కుమారస్వామి వివాహం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక గృహ నిర్మాణశాఖ మంత్రి ఎం కృష్ణప్ప మనవరాలు రేవతితో అత్యంత నిరాడంబరంగా సాదాసీదాగా జరిగింది. రామనగర జిల్లాలోని కేతగాన […]