ఛలో తర్వాత ఒక్కటంటే ఒక్కటి బ్లాక్ బస్టరని చెప్పుకునే హిట్ లేక తెగకష్టపడుతున్న నాగ శౌర్య కొత్త సినిమా కృష్ణ వృంద విహారి ఇవాళ థియేటర్లలో అడుగుపెట్టింది. బ్రాహ్మణ కుర్రాడిగా నటించడం కోసం ప్రత్యేకంగా కష్టపడ్డానని, ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ముందు నుంచి చెబుతూ వచ్చిన ఈ కుర్రాడికి దీని సక్సెస్ చాలా కీలకం. అందులోనూ స్వంత బ్యానర్ లో నిర్మించి నెలల తరబడి రిలీజ్ కోసం ఎదురు చూశారు. పెద్ద హైప్ లేదు కానీ ఫ్యామిలీ […]
ఎల్లుండి విడుదల కాబోతున్న కొత్త సినిమాల్లో స్టార్లెవరూ లేకపోయినా కేవలం కంటెంట్ ని నమ్ముకుని వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా టాక్ బాగుందని వస్తే చాలు ఈజీగా పికప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన లెన్త్ కబుర్లు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. మొదటిది అల్లూరి. శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన ఈ కాప్ డ్రామా నిడివి 2 గంటల 50 నిముషాలు. ఒక చిన్న హీరోకి […]
మొన్న శుక్రవారం వచ్చిన మీడియం రేంజ్ సినిమాలు ఏవీ ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ట్రేడ్ తో పాటు మూవీ లవర్స్ చూపు రాబోయే ఫ్రైడే మీద ఉంది. అయితే ఈసారి పెద్ద స్టార్లు లేకుండా కుర్ర హీరోలు కుస్తీ పడబోతున్నారు. సెప్టెంబర్ 23 దానికి వేదిక కానుంది. మొదటిది ‘అల్లూరి’. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు మొదటిసారి నటించిన క్యారెక్టర్ ఇది. నిన్న అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల […]
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు పాత సామెత. సినిమా తీయడం ఈజీనే దాన్ని రిలీజ్ చేయడమే పెద్ద సవాల్ గా మారుతోంది ఇప్పటి నిర్మాతలకు. మరీ విచిత్రంగా పేరున్న హీరోలు నటించినవి కూడా ఆలా నెలల తరబడి ల్యాబులోనే మగ్గిపోతున్నాయి. శర్వానంద్ ఒకే ఒక జీవితం ఎప్పుడో పూర్తయ్యింది. టీజర్ వచ్చి ఎంత కాలమయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. మధ్యలో లిరికల్ వీడియోస్ అంటూ పాటలు వదిలారు తప్ప ఆ తర్వాత ఎలాంటి ఊసు […]
కరోనా వల్ల చాలా మంది ఫ్యామిలీలలో ఒకరు ఒక చోట ఇంకొకరు ఇంకోచోట ఉండిపోయిన సందర్భాలు చాలా చూశాం. అలా నెలల తరబడి ఇంటికి దూరంగా అయినవాళ్ళకి దూరంగా లాక్ డౌన్ వల్ల ఎక్కడికి వెళ్లలేక ఉన్నారు. లాక్ డౌన్ ఎత్తేయగానే చాలా మంది ముందు తమ ఇళ్ళకి, తమ వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా రెండేళ్లు తన ఫ్యామిలీకి దూరంగా ఉంది కరోనా వల్ల. యువ హీరో నాగశౌర్య నటించిన […]