ఖర్చుకి వెనుకాడని కేఎస్ రామరావు నిర్మాత. సినిమా మొత్తం భుజానా మోయగల హీరో విజయ్, ఒకరు కాదు నలుగురు హీరోయిన్లు, సెన్సిబుల్‌గా ఆలోచించే దర్శకుడు క్రాంతి మాధవ్. అయినా వరల్డ్ ఫేమస్ లవర్ ఎందుకు వెనుకబడి ఉన్నాడు అంటే అసలైన హీరో కథ వీక్‌గా ఉండటం. కాలం మారిపోయింది. పెద్ద హీరోల సినిమాలు మొదటి రోజు ఓపెనింగ్స్ వరకే, సినిమాలో విషయం ఉంటేనే Next Day కలెక్షన్స్. మన లవర్‌లో తీసుకున్న కథ కరెక్టే. ఎందుకంటే Living […]
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది. డియర్ కామ్రేడ్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చేసిన మూవీ కావడంతో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. సాధారణ ప్రేక్షకుల్లో ఓవర్ హైప్ రాకుండా జాగ్రత్త పడిన టీమ్ కంటెంట్ తోనే మాట్లాడతామని ప్రమోషన్ ఈవెంట్స్ లో చెప్పడం చూస్తే ఏదో విషయం ఉన్నట్టే ఉంది. ఆడియో మరీ అద్భుతాలు చేయలేదు కానీ ట్రైలర్ మాత్రం […]
అదేంటి పంచ పాండవులు గురించి విన్నాం కాని ఇదేంటి అనుకోకండి. సింబాలిక్ గా ఐదు నెంబర్ ని అలా చెప్పాం అంతే. ఇక విషయానికి వస్తే ప్రపంచ ప్రేమికులందరూ ఎంతో ఘనంగా జరుపుకునే వాలెంటైన్ డే ఇంకో మూడు రోజుల్లో రాబోతోంది. ఆ రోజు రోజా పూలు, బోకేలు, గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు పేరుతో వందలాది కోట్ల వ్యాపారం జరిగే సంగతి తెలిసిందే. అందులోనూ ప్రేమ పక్షులు సెలెబ్రేట్ చేసుకోవడానికి చూసుకునే మంచి ఆప్షన్ సినిమా. తెలుగులో […]
డియర్ కామ్రేడ్ తర్వాత సుమారు ఏడాదిన్నర గ్యాప్ తో వస్తున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఇందాక జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్తగా ట్రై చేసినట్టు ఉన్నారు దర్శకుడు క్రాంతి మాధవ్. గౌతమ్(విజయ్ దేవరకొండ)జీవితంలోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు నాలుగు విభిన్నమైన అనుభవాలను అతనికి ఇస్తారు. […]
విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే టైం ఉంది. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రమోషన్లు ఏవి గ్రాండ్ గా చేయలేదు. నిర్మాత కెఎస్ రామారావు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తప్పించి పూరి ఫైటర్ కోసం ముంబైలో ఉన్న హీరో ఇంకా తిరిగి రావాల్సి ఉంది. కెరీర్ లో మొదటిసారి నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండకు ఇది సక్సెస్ కావడం చాలా అవసరం. గత చిత్రం డియర్ కామ్రేడ్ […]
డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న కొత్త చిత్రం `మిఠాయి`. రెడ్ యాంట్స్ బ్యానర్‌పై ప్రశాంత్ కుమార్ దర్శక నిర్మాణంలో సినిమా తెరకెక్కనుంది. ఆదివారం ఈ సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా, క్రాంతిమాధవ్లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయ్ దేవరకొండ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా… సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – “ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాతగా పరిచయమవుతున్న ప్రశాంత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. […]