దేశంలోని అన్నదాతలకు గత ఏడాది నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను తాజాగా వెల్లడించింది. ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న అన్నదాతల వివరాలను కేంద్ర ప్రభుత్వం సంబంధిత వెబ్ సైట్ లో పొందుపరిచింది. రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, రెవెన్యూ గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలను ‘ ‘పీఎంకిసాన్.జీవోవి.ఇన్’ లో పొందుపరిచింది. రైతులు తమ పేరు ఉందో లేదో వెబ్సైట్లోకి […]