ఒకప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాలు రాజ్యమేలాయి. అర్జున్ జెంటిల్ మెన్ తో మొదలుపెట్టి సూర్య గజినీ దాకా వసూళ్ల వర్షం కురిపించినవి చాలానే ఉన్నాయి.అంతకు ముందు కూడా హిట్లున్నాయి కానీ మార్కెట్ స్టామినా పెరిగింది మాత్రం వీటి నుంచే. కానీ ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ని మెప్పించేలా అనువాద చిత్రాలు రాకపోవడంతో మెల్లగా డౌన్ అవ్వడం మొదలయ్యింది. ఒకప్పుడు వెలిగిన విక్రమ్, కార్తీ లాంటి స్టార్ల బిజినెస్ డబుల్ నుంచి సింగల్ డిజిట్ కు పడిపోయింది. […]
అదేదో కథలో చెప్పినట్టు రోజుకో బంగారు గుడ్డుని పెట్టే బాతుని ఒకేసారి పొట్టలో ఎన్నున్నాయో చూడాలని దాన్ని చంపేశాడట వెనకటికి ఒకడు. అలా ఉంది ఓటిటిల వ్యవహారం. ఏడాదికోసారి చందా కట్టి అందులో ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లు చూసుకోవచ్చని నిక్షేపంగా ఉన్న ప్రేక్షకులను కొత్తగా పే పర్ వ్యూ మోడల్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ మాత్రం దానికి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ లాంటివి ఎందుకు పెడుతున్నారని […]
చెప్పా పెట్టకుండా అమెజాన్ ప్రైమ్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 వచ్చేసింది. ప్రోమోలు, సోషల్ మీడియా పోస్టులు గట్రా హడావిడి ఏమి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా స్ట్రీమింగ్ మొదలుపెట్టేశారు. అయితే ఇక్కడో ఝలక్ ఇచ్చారు. ప్రైమ్ లో అకౌంట్ ఉన్నంత మాత్రాన చూసేందుకు లేదు. 199 రూపాయలు చెల్లిస్తేనే మనకు ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మొదలుపెట్టాక రెండు రోజుల్లోపే పూర్తి చెయాలి. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల కుదరకపోతే మళ్ళీ ఇంకోసారి డబ్బులు కట్టి చూసుకోవాలి. […]
నిన్న విడుదలైన కెజిఎఫ్ చాప్టర్ 2 బాక్సాఫీస్ ప్రకంపనలు మాములుగా లేవు. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో వసూళ్లకు ట్రేడ్ పండితుల మతులు పోతున్నాయి. సౌత్ ఇండియాని మినహాయించి కేవలం ఒక్క హిందీ వెర్షన్ నుంచి మొట్టమొదటిసారి 60 కోట్లకు పైగా ఒక్క రోజులోనే వసూలు చేసిన సినిమాగా కెజిఎఫ్ 2 చరిత్ర సృష్టించింది. గతంలో బాహుబలి 2 పేరుమీదున్న 58 కోట్ల బెంచ్ మార్క్ ని ఈజీగా దాటేసి రాఖీ బాయ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం […]
నిన్న పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఇప్పటికే విపరీతమైన అంచనాలు మోస్తున్న ఈ మూవీ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. రంగస్థలం గ్యాప్ తో మూడేళ్లు ఈ ప్రాజెక్టు మీదే వర్క్ చేసిన దర్శకుడు సుకుమార్ పనితనం చూసే నిర్మాతలు వెంటనే రెండో భాగానికి రంగం సిద్ధం చేశారు. […]