సాధారణంగా ఏ బాషా సినిమా పరిశ్రమలోనైనా కమర్షియల్ హీరోకున్న ఇమేజ్ హీరోయిన్లకు ఉండదు. గ్లామర్ పరంగా ఎంత పేరు, డబ్బు సంపాదించినా ఈ ఒక్క విషయంలో కొంత వెనుకబడే ఉంటారు. కానీ దాన్ని మార్చి చూపించిన లేడీ అమితాబ్ గా విజయశాంతిని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 90వ దశకంలో పవర్ ఫుల్ పాత్రల ద్వారా తనను తాను ఆవిష్కరించిన తీరుకి స్టార్లతో సమానంగా ఇంకా చెప్పాలంటే కొందరి కంటే చాలా ఎక్కువ స్థాయికి వెళ్లిపోయింది. దానికి […]