ఒకరు ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన నేత.. మరొకరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీలో చేరిన నేత.. వారిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో ఆ నియోజకవర్గంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ఈ ఆధిపత్య రాజకీయానికి వేదికగా నిలిచింది. చీరాలలో అధికార వైసీపీలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామకృష్ణమూర్తి మధ్య విభేదాలు […]
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరడంపై అధికారపార్టీ స్థానిక కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరణం తమ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాని చెప్పిన ఆమంచి తనకు ఓ చిన్న బాధ ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కరణం పార్టీలో చేరి ఉంటే బాగుండేదని ఆమంచి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము అన్ని స్థానాలు గెలుస్తామని, […]
ఊహించినదే నిజమైంది. వైసీపీలో చేరుతున్నానని ప్రకటించిన టీడీపీ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అనధికారికంగానే పార్టీలో చేరారు. కొద్దిసేపటి క్రితం తన కుమారుడు కరణం వెంకటేష్‌తో కలసి కరణం బలరాం సీఎం జగన్‌ను కలిశారు. సీఎం జగన్‌కు ఎమ్మెల్యే కరణం పుష్పగుచ్ఛం అందించారు. వెంకటేష్‌కు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కరణం వెంకటేష్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు మీడియా ముందుకొచ్చారు. Read Also : కరణం బలరాం వైఎస్సార్సీపీలో అధికారికంగా చేరుతారా..? జగనన్నపాలన మెచ్చి పార్టీలో […]