గత రెండేళ్లుగా ఏదైనా సినిమా పెద్ద హిట్టయినా లేక జనంలో దాని మీద అంతో ఇంతో ఆసక్తి రేగినా ఓటిటి ప్రీమియర్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటోంది. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్న వాటి గురించి చెప్పదేముంది. అలాంటి రెండు లేటెస్ట్ సెన్సేషన్స్ డిజిటల్ లో రాబోతున్నాయి. అది కూడా ఒకే ప్లాట్ ఫార్మ్ లో. మొదటిది పొన్నియన్ సెల్వన్ 1. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ […]
శాండల్ వుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ కాంతార దీపావళికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా దూకుడు మాత్రం ఆపడం లేదు. కొత్త రికార్డులను ఖాతాలో వేసుకునే పనిలో ఉంది. నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ నుంచి వచ్చిన చిత్రాలన్నిటిలోనూ అత్యధిక ఫుట్ ఫాల్స్ తెచ్చుకున్న మూవీగా మరో బెంచ్ మార్క్ సెట్ చేసుకుంది. కెజిఎఫ్ 2 పేరు మీద 77 లక్షల మార్కును దాటేసి కాంతార ప్రస్తుతం 90 లక్షలను అందుకునే పనిలో ఉంది. ఈ వారంలోనే […]
కన్నడ నేటివిటీకి సంబంధించిన సినిమా తెలుగులో భారీ వసూళ్లు రాబట్టడం ఒక్క కాంతార విషయంలోనే జరిగింది. కర్ణాటక సంప్రదాయాలు, ఆచారాలను కమర్షియల్ ఫార్మట్ లో చెప్పిన తీరుకి మన ఆడియన్స్ భారీ వసూళ్లు ఇచ్చారు. దీన్ని పంపిణి చేసిన అల్లు అరవింద్ దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టికి పబ్లిక్ గా ఓపెన్ ఆఫర్ ఇవ్వడం విశేషం. ఇంతకీ ఈ రిషబ్ ఎవరూ ఇంతకు ముందు ఎలాంటివి తీశాడని ఆసక్తి కలగడం సహజం. అవేంటో చూద్దాం. 2010లో […]
అసలేం పెద్దగా అంచనాలు లేకుండా ఒక డబ్బింగ్ సినిమాగా వచ్చిన కాంతార తెలుగునాట సంచలనాలు రేపుతోంది. శనివారం రిలీజ్ అయినప్పటికీ వీక్ డేస్ లోనూ డ్రాప్ లేకుండా జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. కన్నడ నేటివిటీకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ కావడంతో తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోరేమోనన్న అనుమానంతో హోంబాలే సంస్థ కేవలం 2 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తోడవ్వడంతో మంచి రిలీజ్ దక్కింది. కట్ చేస్తే కేవలం నాలుగు రోజులకే 8 […]
పెద్దగా అంచనాలు లేకుండా కేవలం కర్ణాటకలో బాగా ఆడితే చాలనుకున్న కాంతార అక్కడి కంటే మెరుగ్గా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు రాబట్టడం, హిందీ తమిళ వెర్షన్లలోనూ మంచి వసూళ్లు తెచ్చుకోవడం అందరినీ విస్మయపరుస్తోంది. ఒక ప్రాంతానికి పరిమితమైన కొళ నృత్య నేపధ్యాన్ని తీసుకుని దర్శకుడు ప్లస్ హీరో రిషబ్ శెట్టి తీర్చిదిద్దిన తీరు జాతీయ స్థాయిలో ప్రశంసలు తెచ్చి పెడుతోంది. ఓవర్సీస్ లో పొన్నియన్ సెల్వన్ కు ధీటుగా అదరగొడుతోంది. దీని దెబ్బకే వీకెండ్ లో […]
ఒక కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో గొప్పగా ఆడటం అనేది ఇన్ని దశాబ్దాల టాలీవుడ్ చరిత్రలో ఒక్క కెజిఎఫ్ తోనే మొదలయ్యింది. అంతకు ముందు రాజ్ కుమార్ తో పాటు ఆయన ఫ్యామిలీ హీరోలు, దర్శన్, సుదీప్ లాంటి పేరు మోసిన స్టార్లెవరూ ఇక్కడ కోలీవుడ్ స్టార్లలా ముద్ర వేయలేకపోయారు. అలాంటిది అసలు ఎలాంటి క్యాస్టింగ్ ఆకర్షణలు లేకుండా ఒక విలేజ్ డ్రామా ఈ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోవడం ఒక్క కాంతార విషయంలోనే కనిపిస్తోంది. మొదటి రోజు […]