ఇంకా నెల రోజులు ఉండగానే సంక్రాంతి వేడి మాములుగా రాజుకోవడం లేదు. ఆల్రెడీ ప్రకటించిన వాటికే థియేటర్లు ఎలా సర్దాలో అర్థం కాక బయ్యర్లు తలలు పట్టుకుంటే వరసబెట్టి ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయినవాటిలో మొదటిది జనవరి 11న రాబోతున్న అజిత్ తెగింపు. ప్రమోషన్లు చేయకపోయినా పోస్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తూ ఒకేసారి పబ్లిసిటీ పెంచబోతున్నారు. 12న బాలకృష్ణ వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు నువ్వా నేనాని తలపడుతున్నాయి. మరుసటి రోజు 13న చిరంజీవి […]
ఊహించని విధంగా 2023 సంక్రాంతి రేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపులతో ఇప్పటికే పోటీ విపరీతంగా ఉండగా ఇప్పుడో చిన్న సినిమా బరిలో దిగేందుకు రెడీ అవుతోందని ఫిలిం నగర్ టాక్. సంతోష్ శోభన్ హీరోగా కొత్త దర్శకుడు అనిల్ తో యువి క్రియేషన్స్ రూపొందించిన కళ్యాణం కమనీయంని పండగకే తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఫెస్టివల్ మూవీస్ కోసం ఎగ్జిబిటర్లు […]