నిన్నంతా లైగర్ హడావిడితోనే గడిచిపోవడంతో కొన్ని చిన్న సినిమాలు ఇవాళ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. అందులో కళాపురం ఒకటి. పలాసతో విమర్శకులను మెప్పించిన దర్శకుడు కరుణ కుమార్ ఆ తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ రూపంలో ద్వితీయ విఘ్నం ఎదురుకున్నాడు. అంచనాలు అందుకోలేకపోయినా ఆయనలో టెక్నీషియన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఆ మధ్య ఆహా కోసం మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ చేశారు కానీ అది పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు మరో మూవీతో వచ్చారు అదే […]
లైగర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ వస్తుంటే మాములుగా అందరూ సైడ్ ఇవ్వాలి. కానీ దానికి భిన్నంగా కేవలం ఒక్క రోజు గ్యాప్ తో చిన్న చిత్రాలన్నీ మూకుమ్మడిగా దాడి చేయాలని నిర్ణయించుకున్నాయి. దానికి ఆగస్ట్ 26 వేదిక కానుంది. వాటిలో బెటర్ ఆప్షన్ గా కనిపిస్తున్నది ‘కళాపురం’, పలాస, శ్రీదేవి సోడా సెంటర్ దర్శకుడు కరుణ కుమార్ పూర్తి ఎంటర్ టైనర్ గా దీన్ని తీయడం విశేషం. ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నారు. సునీల్ ప్రధాన పాత్ర […]