కొద్ది రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారం ముక్కు పుడకలు అందించారు స్వర్ణకారులు. ఆ తర్వాత టీకా వేయించుకోండి బీరు ఫ్రీగా తీసుకోండి అంటూ మరో సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ఏపీలో ను కూడా తాజాగా హోటల్ సంస్థ నిర్వాహకుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి బిర్యానీ ఫ్రీగా తినండి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాకుండా విజయనగరం, కాకినాడలో ఉన్న తన హోటల్స్ వద్ద ప్రచార బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే అందులో కొన్ని కండిషన్ […]