ఒక బ్లాక్ బస్టర్ యెక్క ప్రభావం దాని సీక్వెల్ మీద ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి కెజిఎఫ్ 2ని మించిన ఉదాహరణ అక్కర్లేదు. మూడేళ్ళ క్రితం అంచనాలు లేకుండా విడుదలై తెలుగు రాష్ట్రాల్లో కేవలం డబ్బింగ్ వెర్షన్ తోనే 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ శాండల్ వుడ్ సెన్సేషన్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఈ నెల 14న విడుదల కాబోతున్న చాప్టర్ 2 మీద డిస్ట్రిబ్యూటర్లు భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఏపి తెలంగాణ […]
2018లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కెజిఎఫ్ సీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. అక్టోబర్ 23న రాఖీ భాయ్ థియేటర్లలో అడుగు పెడతాడని అధికారికంగా ప్రకటించేశారు. దీన్ని బట్టి షూటింగ్ దాదాపు అయిపోయినట్టేనని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు కన్నడ తమిళ్ నుంచే కాకుండా హిందీలోనూ కెజిఎఫ్ చాప్టర్ 2 మీద భారీ పెట్టుబడులు రెడీ చేసుకుంటున్నారు. ఈసారి బాహుబలి రికార్డులను […]
మొన్న విడుదలై విజయవంతంగా నడుస్తున్న భీష్మలో నటించిన కన్నడ సీనియర్ నటులు అనంత నాగ్ గురించిన ఒక టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2018లో విడుదలై సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచిన కెజిఎఫ్ 1లో రాకీ భాయ్ కథ చెప్పే వ్యక్తి పాత్రలో ఈయన మెరిసిన సంగతి అందరికి గుర్తే. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాళవిక అవినాష్ తో కలిసి సదరు పాత్ర స్టోరీ చెప్పే విధానం సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. […]
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 సెట్స్ లో ఇవాళ్టి నుంచి నిన్నటి తరం బాలీవుడ్ హీరోయిన్ రవీనాటాండన్ అడుగు పెట్టింది. రాఖీ భాయ్ మీద డెత్ వారెంట్ ఇష్యూ చేసేది ఈమె నంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రమోషన్ మొదలుపెట్టింది టీమ్. అయితే ఇన్ సైడ్ ప్రకారం ఇందులో రవీనా చేస్తోంది అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పోలిన పవర్ ఫుల్ పాత్రట. ఇప్పటికి దీన్ని అఫీషియల్ గా చెప్పలేదు కానీ దీనికి సంబంధించిన వార్త గట్టిగా […]
మొన్న ఏడాది చివర్లో సైలెంట్ గా రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న కెజిఎఫ్ ఇప్పుడు సీక్వెల్ రూపంలో ప్రేక్షకులను తెగ ఊరిస్తోంది. ఛాప్టర్ 2 పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే కర్నూలు, కడప ప్రాంతాల్లో కొన్ని ఎపిసోడ్లు షూట్ చేసిన యూనిట్ తర్వాత మైసూర్ అటుపై గనుల సెట్ లో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాస్తవానికి ఇది కూడా ఫస్ట్ పార్ట్ లాగే 2020 చివర్లో […]