ప్రజాస్వామ్య మనుగడకు ప్రధానమైన న్యాయవ్యవస్థ విశ్వసనీయతను తెలుగుదేశం పార్టీ దెబ్బతీస్తోందా..? చట్టం ముందు అందరూ సమానులేనన్న భారత రాజ్యాంగం చెప్పిన మాట నిజం కాదనేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారా..? అంటే పసుపు పార్టీ నేతల వ్యాఖ్యలను పరిశీలిస్తున్న వారు అవుననే అంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ నేతలు.. జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీని వల్ల న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు, […]