జూబ్లిహిల్స్ అమ్నీషియా పబ్ లైంగికదాడి కేసులో.. రోజుకో సంచలన విషయం బయటకొస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. సాదుద్దీన్ మినహా మిగతా ఐదుగురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్ కు తరలించిన విషయం తెలిసిందే. వారిని కూడా కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించాలని పోలీసులు పిటిషన్ వేశారు. తాజాగా బాధిత బాలిక మెడికల్ రిపోర్టును వైద్యులు పోలీసులకు అందజేశారు. ఆ రిపోర్టు చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. లైంగికదాడి సమయంలో బాలికను తీవ్రంగా హింసించినట్లు మెడికల్ […]
మే 28వ తేదీన జూబ్లిహిల్స్ లో విదేశీ మైనర్ బాలికపై ఓ కారులో గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయనేతల పిల్లలు ఉండటం కలకలం సృష్టించింది. ఈ కేసులో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనువడు కూడా ఉన్నాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంమంత్రి తన మనువడిపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. జూబ్లిహిల్స్ రేప్ కేసులో తన మనువడు కూడా ఉన్నాడంటూ దుష్ప్రచారం […]
జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి గుడికి సమీపంలోని నిర్జన ప్రదేశంలో ప్రభుత్వ వాహనం స్టిక్కర్ వేసున్న కారులో విదేశీ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన కేసులో.. ప్రధాన నిందితుడిగా అరెస్టైన సాదుద్దీన్ ను పోలీసులు మూడ్రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సాదుద్దీన్ ను పోలీసులు రేపట్నుంచి మూడ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. తొలుత సాదుద్దీన్ ను ఏడ్రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. కోర్టు […]
పదకొండు రోజుల క్రితం హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ ప్రాంతంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తెలుగురాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిలో ఐదుగురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్ కు తరలించారు. ప్రధాన నిందితుడైన సాదుద్దీన్(18) ను రిమాండ్ లో ఉంచారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. జూబ్లిహిల్స్ అత్యాచార కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. మే 28వ తేదీన బాలికపై అఘాయిత్యం జరగ్గా.. […]
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన కేసులో మరో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ లో ఉన్న ఫాంహౌస్ వద్ద ఒక ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. నిందితులు ఒక రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్ లో తలదాచుకున్నారని, అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారని సమాచారం. నిందితులు తమ ఇన్నోవా కారును […]