టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే మోస్ట్ వెయిటెడ్ మల్టీ స్టారర్ గా భారీ అంచనాలు మోస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్ మొదలైపోయింది. మార్కెటింగ్ లో నిష్ణాతుడైన రాజమౌళి ఇకపై వేయబోయే ప్రతి అడుగును గ్రాండ్ స్కేల్ మీద పబ్లిసిటీ చేయబోతున్నాడు. దానికి నిదర్శనంగా ఫస్ట్ ఆడియో సింగల్ ని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ 1న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని దోస్తీ అనే మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. దీన్ని ప్రత్యేకంగా రామ్ […]
బాక్స్ ఆఫీస్ దిగ్గజాల మధ్య అండర్ డాగ్ తరహాలో సైలెంట్ గా వస్తున్న ఎంత మంచివాడవురా ట్రైలర్ ని నిన్న జరిగిన వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా ఓ మోస్తరు అంచనాలే ఉన్న ఈ సినిమా మీద హైప్ పెంచడానికి ట్రైలర్ ఉపయోగపడిందని చెప్పాలి. కథ విషయానికి వస్తే పేర్లతో పిలవడానికన్నా బంధుత్వంతో పిలుచుకోవడాన్ని ఇష్టపడే ఓ యువకుడి ప్రయాణమే ఈ స్టోరీ. గోపి సుందర్ సంగీతం, రాజ్ […]
ఏ సినిమాకైనా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించే విషయంలో మాస్ ప్రేక్షకులదే సింహభాగం. వాళ్ళు పాస్ చేస్తే ఇండస్ట్రీ హిట్టు. ఛీ కొడితే బొమ్మ ఫట్టు. అలా అని ఈ వర్గం ఆడియన్స్ ఏదో పల్లెటూరి నుంచి వచ్చిన వాళ్లనో లేదా చదువు సంధ్యలు ఎక్కువ లేని వాళ్ళో అనుకుంటే అదీ పొరపాటే. మాస్ అంటే ఘనం. ఇంకోరకంగా చెప్పాలంటే కులమతవర్గ భేదాలు లేకుండా సినిమాలు ఇష్టపడే అధిక శాతం జనం ఉన్న సమూహాన్ని మాస్ […]