త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గురించే జిల్లావ్యాప్తంగా చర్చ సాగుతోంది .ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చక్రం తిప్పిన దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు రాజా మంత్రి పదవిని అధిష్టిస్తారా ? లేక ఎమ్మెల్యేగానే కొనసాగుతారా అన్నది చర్చనీయాంశమవుతోంది . రామ్మోహనరావు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కీలకమైన ఆర్అండ్ బి , ఎక్సైజ్ శాఖలను నిర్వహించారు . చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం […]
కరోనా ప్రపంచంతో పాటు దేశాన్ని కూడా వణికిస్తుంది.. ఇప్పుడు దేశంలో కూడా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు.. నిద్రాహారాలు మాని ప్రజల ఆరోగ్యం బాగుండాలని నిరంతరం సేవ చేస్తున్న వారి కృషి గురించి మాటల్లో చెప్పలేము.. కాగా తెగువ చూపిస్తూ విధుల్లో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాదాభివందనం చేసి వారి సేవను ప్రశంసించారు. వివరాల్లోకి వెళ్తే […]
స్థానిక సమరం షురూ అవుతోంది. తొలుత జిల్లా, మండలి పరిషత్ నగారా మోగబోతోంది. ఆ తర్వాత మున్సిపల్ పోరు ఖాయంగా కనిపిస్తోంది. దాంతో రాష్ట్రమంతా ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. పార్టీలన్నీ అందుకు తగ్గట్టుగా సమాయత్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలో దిగుతోంది. టీడీపీ మళ్లీ చాలాకాలం తర్వాత వామపక్షాలతో సర్థుబాటు యత్నాల్లో ఉంది. ఇప్పటికే సీపీఐ అందుకు సిద్ధంగా ఉండడంతో ఆ రెండు పార్టీలు కలిసి బరిలో దిగడం ఖాయంగా చెప్పవచ్చు. ఇక జనసేన, […]