కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆ కష్టాలు దరి చేరలేదు. జగన్ సర్కార్ ఏర్పడిన మొదటి ఏడాదిలో ప్రారంభించిన పథకాలను.. ఆ తర్వాత ఏడాదిలోనూ కొనసాగిస్తూ.. కొత్త పథకాలను ప్రవేశపెడుతూ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిత్యం వినిపించే పేద అరుపులు, కేంద్రాన్ని దేబిరింపులు ప్రస్తుత ప్రభుత్వం […]
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ సర్కార్ ఏ కొత్త సంక్షేమ పథకం ప్రారంభించినా అది పాతదేనని, చంద్రబాబు ఇప్పటికే అమలు చేశారనో, పాత పథకానికే కొత్త పేర్లు పెడుతున్నారనో తాటికాయంత అక్షరాలతో జగన్ ప్రభవాన్ని తగ్గించేలా కథనాలు రాసే ఆంధ్రజ్యోతి జగనన్న తోడు పథకం ప్రారంభించిన సమయంలో మాత్రం పూర్వపుదారిలో నడవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పథకం ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రసంగం తక్కువగా.. ఆ పథకాన్ని తక్కువ చేసేలా కథనం ఎక్కువగా రాసే ఆంధ్రజ్యోతి.. ఈ […]