రాష్ట్ర శాసన సభ ఆమోదించిన అభివృద్ధి వికేంధ్రీకరణ బిల్లు, సిఆర్డిఎ చట్టం ఉపసంహరణ బిల్లులను సవాలు చేస్తూ విశాఖపట్టణానికి చెందిన వ్యాపారి రామ కోటయ్య, విజయవాడ కు చెందిన శీలం మురళీధర్ రెడ్డి వేరు వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ బిల్లులపై వచ్చే అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడానికి హైకోర్టు బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. నిన్న శాసనమండలిలో ఈ బిల్లులపై చర్చ జరుగుతున్న […]