ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన బర్త్డే వేడుకలు చేసుకుంది. అయితే ఈ సారి వేడుకలు తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఓ ప్రైవేట్ ప్లేస్ లో స్విమ్మింగ్ ఫూల్ లో రచ్చ చేస్తూ జరుపుకుంది. ఈ పార్టీ జరిగినంత సేపు ఇరా ఖాన్ బికినిలోనే ఉంది. తన ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు. ఇక కేక్ కూడా బికినీలోనే కట్ చేసింది. అయితే తన తల్లి తండ్రుల […]
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ కూడా చాలా పాపులర్. సోషల్ మీడియాలో తను పెట్టే పోస్టులతో, బోల్డ్ ఫొటోలతో అభిమానులని బాగానే సంపాదించుకుంది. ఆదివారం(మే 8న) ఇరా ఖాన్ తన 25వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ ఇప్పుడు ట్రోలింగ్ కి గురవుతున్నాయి. అందుకు కారణం ఇరా ఖాన్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ ని బికినీలో జరుపుకోవడమే. ఇరా ఖాన్ తన పుట్టిన రోజు వేడుకల్ని తన స్నేహితులు, ప్రియుడు, […]