iDreamPost
android-app
ios-app

బికినిలో బర్త్‌డే నా ఇష్టం.. ఇంకొన్ని ఫోటోలు చూసుకోండి.. ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అమీర్ ఖాన్ కూతురు..

  • Published May 16, 2022 | 5:59 PM Updated Updated May 16, 2022 | 5:59 PM
  • Published May 16, 2022 | 5:59 PMUpdated May 16, 2022 | 5:59 PM
బికినిలో బర్త్‌డే నా ఇష్టం.. ఇంకొన్ని ఫోటోలు చూసుకోండి.. ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అమీర్ ఖాన్ కూతురు..

ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్‌ తన బర్త్‌డే వేడుకలు చేసుకుంది. అయితే ఈ సారి వేడుకలు తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఓ ప్రైవేట్ ప్లేస్ లో స్విమ్మింగ్ ఫూల్ లో రచ్చ చేస్తూ జరుపుకుంది. ఈ పార్టీ జరిగినంత సేపు ఇరా ఖాన్ బికినిలోనే ఉంది. తన ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు. ఇక కేక్ కూడా బికినీలోనే కట్ చేసింది. అయితే తన తల్లి తండ్రుల ముందే బికినీలో కేక్ కట్ చేయడం, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టడం చేసింది.

దీంతో సోషల్ మీడియాలో ఇరా ఖాన్ ని భారీ ఎత్తున ట్రోల్ చేశారు. బికినీలో పుట్టిన రోజు చేసుకోవడం ఏంటి, బికినీలో కేక్ కట్ చేయడం ఏంటి, పేరెంట్స్ ముందు అలా బికినీలో ఉండటం ఏంటి అని చాలా మంది ఇరా ఖాన్ ని ట్రోల్ చేశారు. అయితే తాజాగా ఇరా ఖాన్ ఈ ట్రోలింగ్ కి కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ కౌంటర్ దీన్ని మరింత ట్రోల్ చేసేలా ఉంది.

తాజాగా పుట్టినరోజు నాటి మరిన్ని బికినీ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా బర్త్‌డే ఫొటోలను హేట్ చేయడం, ట్రోల్‌ చేయడం అయిపోయిందా? మీ కోసం మరిన్ని ఫోటోలు.. అంటూ పోస్ట్ చేసింది. కొంతమంది ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చింది అంటుంటే, మరి కొంతమంది దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు మళ్ళీ ట్రోలర్స్ ని కావాలని గెలికి ట్రోలింగ్ చేయించుకుంటుంది ఇరా అంటున్నారు. అయినా ఎంత ట్రోల్ చేసినా ఈ బాలీవుడ్ స్టార్ కిడ్స్ అంతేగా, వాళ్ళు మారరు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş