iDreamPost
android-app
ios-app

స్టార్ హీరో కూతురు ‘ముద్దు ఎక్స్‌సైజ్’ వీడియో వైరల్

  • Published Oct 12, 2023 | 1:03 PM Updated Updated Oct 12, 2023 | 1:03 PM
  • Published Oct 12, 2023 | 1:03 PMUpdated Oct 12, 2023 | 1:03 PM
స్టార్ హీరో కూతురు ‘ముద్దు ఎక్స్‌సైజ్’ వీడియో వైరల్

ఇటీవల కొన్ని ప్రేమజంటలు పబ్లిక్ ప్లేస్ అని చూడకుండా హద్దులు మీరుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా రొమాంటిక్ సీన్లు సినిమాల్లోనే చూస్తుంటాం.. కానీ ఈ మద్య బయట కూడా ఈ సీన్లు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా పబ్లిక్ పార్కులు, బీచ్, మెట్రో ట్రైన్ ఇలా పబ్లిక్ ప్లేస్ ల్లో లిప్ లాక్, హగ్గుల్లో మునిగిపోతూ లోకాన్నే మర్చిపోతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు, వారి పిల్లలు కూడా ఇలాంటి రొమాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇలాంటి విషయాలు కొంతమందికి అసహ్యం అనిపించినా.. వాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా స్టార్ హీరో కూతురు జిమ్ లో వర్క్ ఔట్ చేస్తూ ప్రియుడితో ముద్దులో తేలిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న హీరో అమీర్ ఖాన్. కెరీర్ బిగినింగ్ నుంచి తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న అమీర్ ఖాన్ చాలా వరకు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. కానీ ఇటీవల ఆయనపై వరుసగా కాంట్రవర్సీలు వస్తున్నాయి. అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్. ఈమె వెండితెరపై కనిపించకున్నా.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆ మద్య తన ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న ఫోటోలపై ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. ఈ అమ్మడు తన ఫిట్ నెస్ ట్రైనర్ నుపూర్ శిఖరేని ప్రేమించింది.. గత ఏడాది 18న వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. త్వరలో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. తాజాగా ఐరా ఖాన్ కి సంబంధించిన ఓ రొమాంటిక్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఐరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖరే తో జిమ్ లో కొత్తరకం వర్క్ ఔట్స్ చేస్తుంది. ఇంతకీ ఆ కొత్తరకం వర్క్ ఔంట్ ఏంటా అంటారా? జిమ్ లో ఓ రాడ్డును పట్టుకొని ఐరా ఖాన్, నుపూర్ కౌగిలించుకొని పుల్ అప్స్ చేస్తున్నారు.. అలా పైకి వెళ్లిన ప్రతిసారి లిప్ లాక్ ఇచ్చుకుంటున్నారు. ఈ రొమాంటిక్ వర్క్ ఔట్ ని వీడియో తీసి ఐరా ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు, అమీర్ ఖాన్ అభిమానులు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వర్క్ ఔట్స్ చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఐరా ఖాన్ తీవ్ర డిప్రేషన్ లో ఉన్నపుడు ఫిట్ నెస్ ట్రైనర్ గా నుపూర్ ఆమెకు అండగా ఉన్నాడు.. అందుకే ఆయన వ్యక్తిత్వం నచ్చి ఐరా ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetcell girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom