ఆంధ్రప్రదేశ్ లో మొదలైన ఐటి దాడులు అలా తవ్వుకుంటూ వెళితే ఎక్కడెక్కడికో దారి తీస్తున్నాయి. ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ఢిల్లీ,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఐటి దాడులు మొదలయ్యాయి. దాదాపు 40కి పైగా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. చంద్రబాబు నాయుడి దగ్గర 20 ఏళ్లపాటు పీయేగా పని చేసిన పెండ్యాల శ్రీనివాసరావు ఇంట్లో జరిపిన సోదాల్లో దాదాపు రూ.2000 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన లింకులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే కావచ్చు కాంగ్రెస్ […]