సుప్రీం కోర్టు చాలామంది సంప్రదాయ కుటుంబాలు మాట్లాడుకోవడానికి ఇష్టపడని అంశంలో సంచలనాత్మక తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకోలేదు. సహజీవనం ద్వారా సంతానం పొందిన హిందూ జంటల పిల్లలకుకూడా, కుటుంబ ఆస్తిలో వాటా ఉంటుందన్నది సుప్రీం తీర్పు. జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్ ఈ తీర్పునిచ్చారు. ఇప్పటిదాకా పెళ్లికాకుండా సహజీవన జంట పిల్లలకు కుటుంబ ఆస్తిలో వాటా లేదన్న కేరళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థలో, అక్రమసంతానానికి ఆస్థిలో హక్కులేదని ఎక్కువమంది […]