గతానికి పునాది 2007 సంవత్సరం. పవర్ స్టార్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యణ్ ఒకరకంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దాని స్థాయిని కొనసాగించే సినిమా రాలేదు. దర్శకులు, కథల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నప్పటికీ ఎదురుదెబ్బలు తప్పడం లేదు. జానీతో మొదలుపెట్టి గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం అన్నీ ఒకదాన్ని మించి మరొకటి తిరుగుటపా కట్టినవి. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని తాను చేస్తున్న తప్పేంటో […]
టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ లో పోకిరిది ప్రత్యేక స్థానం. మహేష్ బాబు, ఇలియానా జంటగా మణిశర్మ సూపర్ హిట్ సాంగ్స్ తో దర్శకుడు పూరి జగన్నాధ్ చేసిన ఈ మూవీ ప్రిన్స్ ఫాన్స్ నే కాదు తెలుగు సినిమాను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడికి నచ్చి మెచ్చిన సినిమాగా రికార్డులకెక్కి సూపర్ స్టార్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా మిగిలిపోయింది. ‘ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు’ అనే […]
https://youtu.be/