ఈరోజు అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంధ్రీకరణ అంశాలపై జరిగిన చర్చలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నాబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో పౌరులందరూ సమానమేనన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సమాజ ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందన్నారు. గతంలో అభివృద్ధి వికేంధ్రీకరణ జరగగాపోవడం వల్లే తెలంగాణా ఉద్యమం వచ్చి రాష్ట్రం చీలిపోయిందని, ఆ అనుభవాల నుండి మనం ఇప్పటికైనా గుణపాఠం […]
ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో హైపర్ కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అధికార వికేంధ్రీకరణ బిల్లుతో పాటు అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా ఈ మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, ఎండాకాలం సమావేశాలు ఈ మూడు సెషన్స్ ను ఎప్పటిలాగే అమరావతిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటివరకు అమరావతిలో కొనసాగుతున్న హైకోర్టు ని […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమావేశంలో ప్రధానంగా హైపవర్ కమిటీ నివేదికపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. జీఎన్రావు, బీసీజీ నివేదికలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై ప్రభుత్వానికి మార్గదర్శంన చేసేలా నివేదిక రూపాందించింది. Read Also: ఏపీ కేబినెట్ తీర్మానాలు ఇవే.. మూడు రాజధానుల ఏర్పాటుతో సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక […]