సరూర్నగర్లో పరువు హత్య కలకలం రేపింది. సరూర్నగర్లో పరువు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మతాంతర వివాహమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రంగారెడ్డిజిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, అదే గ్రామానికి సమీపంలోని ఘనాపూర్లో ఉండే ఆశ్రిన్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో ఈ ఏడాది జనవరి 31న హైదరాబాద్ కివెళ్లి పెళ్లిచేసుకున్నారు. హైదరాబాద్ లో […]