ఒకప్పుడు హైదరాబాద్లో రాజకీయ ఆధిపత్యం తెలుగుదేశం పార్టీదే. 2002లో ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో సైతం నాడు ఆ పార్టీ నేత అయిన తీగల కృష్ణారెడ్డి మేయర్గా ఎన్నికై ఐదేళ్లు పాలించారు. రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రేటర్లో తెలుగుదేశానిదే ఆధిక్యత. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు దేశాన్ని దూరం చేశాయి. ఎమ్మెల్యేలందరూ కారెక్కారు. ఫలితంగా ఇప్పుడు ఉనికి కోసం పార్టీ అగచాట్లు పడుతోంది. కనీంం కార్యకర్తలు […]
రణరంగాన్ని తలపిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం పర్వం తుది అంకానికి చేరుకుంటోంది. రేపు సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది. ఇప్పటి వరకూ సాగిన ప్రచార జోరు టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్న రీతిలో సాగింది. వార్ వన్ సైడే అని ఊహించిన టీఆర్ఎస్ కు బీజేపీ ప్రచారంలో గట్టి పోటీయే ఇచ్చింది. ఆ పార్టీ నుంచి మహామహులంతా రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని రక్తి కట్టించారు. బీజేపీ మార్క్ […]
గ్రేటర్ వార్ కు అన్ని పార్టీలూ సర్వ సన్నాహామవుతున్నాయి. అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. సైన్యాన్ని ప్రకటిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ 29 మందికి చోటు కల్పించింది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105 మందితో […]