ఒకప్పుడంటే ఇతర భాషల చిత్రాలు అందుబాటులో ఉండేవి కావు. దాంతో ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో రీమేక్ అవ్వడం ఎక్కువగా జరుగుతుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓటీటీల పుణ్యమా అని భాషతో సంబంధం లేకుండా ప్రపంచ సినిమా అర చేతిలోకి వచ్చేసింది. ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు ముందే చూసేస్తున్నారు. దాంతో రీమేక్ లు చూడటానికి అంతగా ఆసక్తిగా చూపించట్లేదు. అయినప్పటికీ కొందరు మేకర్స్ మాత్రం రీమేక్ లను వదట్లేదు. తాజాగా […]
ఒక సినిమా బాగుందా లేదానేది పక్కనపెడితే దాన్ని ఏ టైంలో రిలీజ్ చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఈ క్యాలికులేషన్ లో ఏ మాత్రం లెక్క తప్పినా బాక్సాఫీసు వద్ద తేడా కొట్టేస్తుంది. సుధీర్ బాబు హంట్ కి ఈ సమస్యే వచ్చింది. షారుఖ్ ఖాన్ పఠాన్ కంటే ఒక రోజు ఆలస్యంగా వస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన నిర్మాతలకు దాని బ్లాక్ బస్టర్ టాక్ హంట్ ఓపెనింగ్స్ మీద పెద్ద దెబ్బే కొట్టింది. యాక్షన్ […]
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ తనదైన కష్టంతో స్వంత ఉనికి కోసం సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు కొత్త మూవీ హంట్ ఇవాళ థియేటర్లలో విడుదలయ్యింది. పెద్దగా అంచనాలు లేకపోయినా ట్రైలర్ వచ్చాక యాక్షన్ లవర్స్ కు దీని మీద ఆసక్తి కలిగింది. యూనిట్ డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇది మలయాళం ముంబై పోలీస్ కు రీమేక్ అన్న సంగతి ఆల్రెడీ జనానికి అర్థమైపోయింది. ప్రేమిస్తేతో ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం ఇక్కడ గుర్తింపు […]
టాలీవుడ్ లో ఈ జనరేషన్ హీరోలలో డ్యుయల్ రోల్ పోషించిన హీరోలు కొందరు ఉన్నారు కానీ ట్రిపుల్ రోల్ పోషించిన హీరోలు చాలా అరుదు. ‘జై లవ కుశ’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించాడు. కళ్యాణ్ రామ్ కూడా త్వరలో విడుదల కానున్న ‘అమిగోస్’ మూవీలో మూడు పాత్రలతో అలరించనున్నాడు. ఇక ఇప్పుడు ఆ లిస్టులో మరో యువ హీరో సుధీర్ బాబు చేరనున్నాడు. విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు […]
సుధీర్ బాబు కొత్త సినిమా హంట్ ఈ నెల 26న విడుదలకు రెడీ అవుతోంది. సమ్మోహనం తర్వాత ఆ స్థాయి హిట్టు లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరోకి వి, శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చేదు అనుభవాలు మిగిల్చాయి. అందుకే ఇప్పుడీ హంట్ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించారు. 2013 మలయాళంలో పృథ్విరాజ్ హీరోగా ముంబై పోలీస్ వచ్చింది. అప్పట్లో పెద్ద హిట్టు. దీని […]
సంక్రాంతి సినిమాలకు ఇంకో రెండు వారాల స్ట్రాంగ్ రన్ దక్కడం సులభంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే శుక్రవారం ఏ కొత్త రిలీజుని నిర్మాతలు ప్లాన్ చేసుకోలేదు. వాల్తేరు వీరయ్య బలంగా ఉండటం మిగిలినవాటికి కనీసం రెండు వారాలకు సరిపడా థియేటర్ అగ్రిమెంట్లు జరగడం వల్ల స్క్రీన్ల కోసం ఇబ్బంది పడటం ఇష్టం లేని ప్రొడ్యూసర్లు ఫ్రైడేని డ్రైగా వదిలేయబోతున్నారు. ఫ్రెష్ సందడి జనవరి 25 మొదలుకానుంది. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా […]