పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ తో అదిరిపోయే హీరో క్యారెక్టరైజేషన్ ని పీక్స్ లో చూపించిన సినిమాల పేర్లు చెప్పమంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి బాషా, ఇంద్ర, సమరసింహారెడ్డి లాంటివేగా. కానీ వీటికి గైడ్ బుక్ లా నిలిచిన బాలీవుడ్ మూవీ ఒకటుంది. ఆ విశేషాలు చూద్దాం. 1990. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కెరీర్ కొంచెం మందగమనంలో ఉంది. హిట్లు రెండు పడితే ఫ్లాపులు ఐదొస్తున్నాయి. అభిమానుల్లో కలవరం. మైనే ప్యార్ కియాతో సల్మాన్ ఖాన్ […]
రజనీకాంత్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ బాషా చిత్రానిది మాత్రం చాలా చాలా ప్రత్యేకమైన స్థానం. దాన్ని ఆధారంగా చేసుకుని నార్త్ నుంచి సౌత్ దాకా ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సమరసింహారెడ్డికి స్ఫూర్తి ఇందులో నుంచి తీసుకున్నదే. వాస్తవానికి బాషా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దీనికి కూడా స్ఫూర్తి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే బాషా ఇంకో లాంగ్వేజ్ […]