ఢిల్లీ అధిష్టానం, అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో తప్పా కొంత మంది నాయకులకు ఇతర పార్టీల్లో.. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో ఇడమలేరు. ఇంకా చెప్పాలంటే అయా నాయకులను ప్రాంతీయ పార్టీలు భరించలేవు. అందుకే చేర్చుకునేందుకు ఇష్టపడవు. ఇలాంటి నాయకుల జాబితాలో ముందువరసలో ఉంటారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్పార్టీ ఆంధ్రప్రదేశ్లో పతనమైంది. అప్పటి నుంచి రెండు ఎన్నికలు జరిగినా హర్షకుమార్కు సరైన రాజకీయ వేదిక లభించకపోవడానికి కారణం ఆయన […]
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడికి ఎస్ఐ చేయించిన శిరోముండనం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ అమానుష ఘటనలో నిందితులైన ఎస్ఐ, ఇద్దరుకానిస్టేబుళ్లపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకున్నా కూడా మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ వ్యవహారంపై సరికొత్త అనుమానులు వ్యక్తం చేస్తూ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. సస్పెండ్ లాంటి సదాసీదా చర్యలతో సరిపెట్టకుండా జగన్ సర్కార్ ఈ ఘటనకు బాధ్యులైన […]
2019 ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరూ జారీ పోతుండడంతో టీడీపీ క్రమేణా బలహీనపడుతోంది. ఈ క్రమంలో పార్టీలోకి వచ్చే వారిని చేర్చుకునేందుకు ఆ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్సార్సీపీతో విభేదించే వారిపై ముందుగా కన్నేసింది. ఈ క్రమంలోనే అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్కు టీడీపీ గాలం వేస్తోంది. హర్షకుమార్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగిన హర్షకుమార్ దళిత నేతగా పేరొందారు. అధికారంలో ఉన్నా లేకపోయినా […]