ఎన్ని చట్టాలు వచ్చినా, శిక్షలు వచ్చినా, శిక్షిస్తున్నా కొంతమంది ఆకతాయిలు మాత్రం మహిళలు, యువతుల పట్ల అనుచిత ప్రవర్తన మారట్లేదు. కొంతమంది ఆకతాయిలు అమ్మాయిల్ని వేధిస్తూనే ఉన్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్ లో ఓ ఆకతాయి ఓ యువతిని వేధించాడు, ఆ అమ్మాయి పోలీసులకి దీనిపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడం గమనార్హం, ఓ యువతి ఢిల్లీలోని జోర్బాగ్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కగా ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి అడ్రస్ అడిగాడు. […]