బహుజనులకు రాజ్యాధికారం అనే నినాదంతో ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయం ఎదురుకావడం ప్రవీణ్‌కుమార్‌ను ఆలోచనలో పడేసింది. అయితే ఉత్తరప్రదేశ్ ఫలితాలు, అక్కడ పార్టీ పరిస్థితితో సంబంధం లేకుండా ప్రవీణ్‌కుమార్ తన పని తాను చేసుకుపోతున్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలు చేపడుతున్నారు. పల్లెలో పర్యటనలు చేస్తున్నారు. బహుజన రాజ్యాధికారం వస్తేనే పేదలకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. కేసీఆర్ గడీల […]
ఉద్యమాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం.. తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకున్న తర్వాత ఉద్యమ ముసుగులు తొలగించడం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కడప ఉక్కు పరిశ్రమ కోసమంటూ రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లపాటు వైఎస్సార్ జిల్లాలో హడావుడి చేసిన స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అలియాజ్ ఉక్కు ప్రవీణ్‌కు తాజాగా ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు దక్కాయి. ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యమంటూ కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు, సభలు, దీక్షలు, […]