మీడియం బడ్జెట్ సినిమాలతో తనకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న హీరో సందీప్ కిషన్ ఇవాళ గల్లీ రౌడీగా థియేటర్లలో అడుగు పెట్టాడు. బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ అంతో ఇంతో కాస్త ఎక్కువ బజ్ ఉన్నది ఈ సినిమాకే. హాస్య చిత్రాలతో ఓ బ్రాండ్ సృష్టించుకున్న జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం చేయగా చాలా గ్యాప్ తర్వాత కోన వెంకట్ తన కలానికి పని చెప్పి దీనికి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. క్యాస్టింగ్ పరంగా బాబీ […]
టాలీవుడ్ కు మరో శుక్రవారం వచ్చేస్తోంది. క్రమం తప్పకుండా సినిమాలు విడుదల చేయడంలో దేశం మొత్తం మీద ఒక్క టాలీవుడ్ మాత్రమే ముందంజలో ఉందన్నది వాస్తవం. బెల్ బాటమ్, చెహరేల స్పందన చూశాక హిందీ చిత్రాల రిలీజ్ డేట్లు ఆగిపోయాయి. మహారాష్ట్రలో ఇంకా థియేటర్లు తెరుచుకోకపోవడంతో నార్త్ మొత్తం ఇంగ్లీష్ తో పాటు తమిళ తెలుగు మీదే ఆధారపడుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న మూవీ లవర్స్ కోసం మళ్ళీ సందడి నెలకొనబోతోంది. కనీసం అయిదారు ఉంటే […]
పెద్ద సినిమాలు రిలీజులకు భయపడుతున్న వేళ సెప్టెంబర్ కూడా చిన్న చిత్రాలతో నిండిపోతోంది. 10వ తేదీ ఒక్క గోపి చంద్ సీటిమార్ మాత్రమే చెప్పుకోదగ్గ రేంజ్ లో భారీగా విడుదల చేస్తున్నారు. అదే రోజు కంగనా రౌనత్ తలైవి కూడా ఉన్నప్పటికీ దాని ప్రభావం అంతగా పడే అవకాశాలు తక్కువే. తమిళనాడు సీఎం జయలలిత కథను చూసేందుకు మన ఆడియన్స్ మరీ ఎక్కువ ఆసక్తిగా లేరు. ఇక 17ని సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ తీసేసుకుని అఫీషియల్ […]
మెల్లగా పెద్ద సినిమాలు నాన్చడం వదిలేస్తున్నాయి. ధైర్యంగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నాయి. మీనమేషాలు లెక్కబెడితే ఆలస్యం వల్ల నష్టమే తప్ప లాభం లేదని గుర్తించి విడుదల తేదీలను ఫైనల్ చేస్తున్నాయి. తాజాగా ‘సీటిమార్’ రేస్ లో జాయిన్ అయ్యింది. నిన్నటి దాకా ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ సెప్టెంబర్ 3కు ఫిక్స్ అయిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. రామ్ చరణ్ రచ్చతో మాస్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ […]
మొత్తానికి ఇండస్ట్రీలో కదలిక వచ్చేలా కనపడుతోంది. థియేటర్లు తెరిచాక కూడా పెద్ద నిర్మాతలు ముందుకు రావడం లేదనే విమర్శకు చెక్ పెట్టేలా కొత్త రిలీజుల షెడ్యూలింగ్ జరుగుతోందని సమాచారం. గత రెండు వారాలుగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో మంచి టాక్ వచ్చినవాటికి చెప్పుకోదగ్గ కలెక్షన్లు రావడం మిగిలినవారికి ఉత్సాహాన్ని ఇస్తోంది. అటు ఓటిటికి ఇవ్వక ఇటు డేట్లు చెప్పక ఇలాగే ల్యాబుల్లో ప్రింట్లను మగ్గబెడితే వచ్చే నష్టం ఇంకా ఎక్కువగా కనిపిస్తుండటంతో మొత్తానికి ఇకపై వేగం […]
ఇంకో మూడు రోజుల్లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ఆగస్ట్ నుంచి కొత్త సినిమాలతో హాళ్లు కళకళలాడబోతున్నాయి. కానీ సందడిగా హౌస్ ఫుల్ బోర్డులు పడాలంటే మాత్రం పెద్ద లేదా మీడియం రేంజ్ హీరోలు బరిలో దిగాల్సిందే. పరిస్థితి చూస్తుంటే ఆగస్ట్ లో కూడా ఆ ఛాన్స్ పెద్దగా కనిపించడం లేదు. నాని, నాగ చైతన్య లాంటి వాళ్ళు వస్తారేమో అనుకుంటే ఆ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఏపిలో టికెట్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో పాటు గోదావరి జిల్లాలో కరోనా […]